September 13, 2013

క్రికెటర్ శ్రీశాంత్‌కు జీవితకాల నిషేధం



ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్రికెటర్ శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. ఈ కేసులో మరో ఆటగాడు చవాన్‌పై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్, చవాన్‌లు ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే.

No comments:

Post a Comment