జాతీయా చలన చిత్ర అవార్డ్స్
Add caption |
కింగ్ నాగార్జున 'భాయ్' రిలీజ్ డేట్ ఖరారు
కింగ్ నాగార్జున నటిస్తున్న 'భాయ్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్దమవుతోంది. ఇందుకు ముహూర్తం కూడా నిర్ణయించారనీ, అక్టోబర్ 4న ఇది విడుదలవుతుందనీ తాజా సమాచారం. ఇటీవల 'తుఫాన్' చిత్రానికి సమైక్యాంధ్ర ఉద్యమకారుల నుంచి పెద్దగా ఆటంకాలు లేకపోవడంతో, నాగార్జున ఈ సినిమా విడుదలకు నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.
కాగా, ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 20న హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగుకు సంబంధించి మిగిలివున్న చివరి పాటను ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు షూట్ చేస్తారు. రిచాగంగోపాధ్యాయ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు.

మంచు మనోజ్ 'పోటుగాడు' భారీగా రిలీజ్!
పోటుగాడు' తనకు బాగా నచ్చి సినిమా తీశానని నిర్మాత లగడపాటి శ్రీధర్ చెబుతున్నారు. కన్నడంలో గోవిందం పేరుతో విడుదలై సక్సెస్ అయిన చిత్రాన్ని తెలుగులో 'పోటుగాడు'గా తీశాడు. ఈ చిత్రానికి పవన్ వడయార్ కన్నడ దర్శకుడే చేశాడు.
ఇందులో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. అందరికీ సమాన ప్రాతినిధ్యం కన్పిస్తుంది. హీరో మంచు మనోజ్ అద్భుతంగా చేశాడు. ఇటువంటి పాత్రను అతనే చేయగలడని పెట్టాం. పోటుగాడు టైటిల్‌కు సరిపడేవిధంగా నటించాడు. ఈ చిత్రాన్ని ఎనిమిమిది వందల థియేటర్స్‌లలో విడుదల చేస్తున్నారు.
ఈ విషయమై నిర్మాత మాట్లాడుతూ.... ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాని మేము భారీగా 800 థియేటర్స్‌లో విడుదల చేయనున్నాము. దీనికి డిస్ట్రీబ్యూటర్స్ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ చిత్రం విడుదల తర్వాత నా సినిమా కెరీయర్‌లో మంచిపేరు వస్తుందని అనుకుంటున్నానని శ్రీధర్ చెప్పారు. ఈ నెల 14న సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ధూమ్ 3 వర్సెస్ క్రిష్ 3
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ ప్రేమికులు ఈ ఏడాది అమితాసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలు రెండున్నాయి. ఒకటి - 'ధూమ్ 3', రెండోది - 'క్రిష్ 3'. ఈ ఏడాది ఇప్పటికే షారుఖ్‌ఖాన్ సినిమా 'చెన్నై ఎక్స్‌ప్రెస్' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపి, కలెక్షన్లలో సరికొత్త రికార్డుల్ని సాధించడంతో ఇప్పుడు ఆ రికార్డుల్ని అధిగమించే సత్తా ఈ రెండు సినిమాలకీ ఉందని ట్రేడ్ విశ్లేషకులు నమ్ముతున్నారు. 'ధూమ్' సీరిస్ ప్రత్యేకత ఏమిటంటే వీటిలో హీరో కంటే విలన్‌కే ఎక్కువ పేరు రావడం. మొదటి సినిమాలో జాన్ అబ్రహాం, రెండో సినిమాలో హృతిక్ రోషన్ విలన్లుగా ఆకట్టుకోగా, ఇప్పుడు 'ధూమ్ 3'లో విలన్‌గా మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, హృతిక్ రోషన్‌ను సూపర్‌స్టార్‌గా మార్చిన 'క్రిష్' సీరిస్‌లోని మూడో సినిమా క్రిస్టమస్‌కు విడుదల కానుంది. 'ధూమ్ 3' విషయంలో అమీర్ ఎంత నమ్మకంగా ఉన్నాడో ఆయన చెప్పిన మాటలు తెలియజేస్తాయి. "అన్ని రికార్డుల్నీ బద్దలు చేసే సినిమా ఈ ఏడాది వస్తుందనుకుంటే, అది కచ్చితంగా 'ధూమ్ 3' అవుతుంది. అది రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు వసూలు చేస్తుంది'' అని చాలా మందితో చెబుతున్నాడు అమీర్. ఆయన ఈ సినిమాపై అంత నమ్మకం పెట్టుకోడానికి కారణాలున్నాయి.
ఆయన వెండితెరపై విలన్‌గా నటించిన మొదటి సినిమా ఇది. తొలిసారి అమీర్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ వంటి బేనర్, ఆదిత్య చోప్రా వంటి నిపుణుడు దాని వెనుక ఉన్నారు. యువతను ఆకర్షించే అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమాతో కొత్త స్టయిల్స్ యువతలో ప్రచారమవుతాయని యూనిట్ సభ్యులంతా నమ్ముతున్నారు. మరోవైపు 'క్రిష్ 3' ట్రైలర్ ఇప్పటికే యువతలో యమ క్రేజ్‌ను సృష్టించింది. దాన్ని రికార్డు సంఖ్యలో జనం చూశారు. చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా చూసే యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాతో భారతదేశపు తొలి సూపర్‌హీరోగా పేరు తెచ్చుకున్నాడు హృతిక్. పైగా విలన్‌గా వివేక్ ఓబరాయ్ కనిపించనుండటం ఈ సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచుతోంది.
'క్రిష్' అనే బ్రాండ్, రాకేశ్ రోషన్, హృతిక్ రోషన్, వాళ్ల బేనర్ ఈ సినిమా వెనుక ఉన్న బలమైన శక్తులు. పిల్లల్లో హృతిక్‌కు ఉన్న ఇమేజ్ అసామాన్యమైంది. మరి ఇలాంటి ప్రత్యేకతలున్న ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ వసూళ్లు సాధించబోతోంది?
రెండింటిలో ఏది పెద్ద హిట్టవుతుందని అడిగితే జవాబు చెప్పడం కష్టమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకు తన చిత్రం '3 ఇడియట్స్' సాధించిన రికార్డుల్ని 'ధూమ్ 3'తో అమీర్ బ్రేక్ చేస్తాడని పేరు పొందిన ట్రేడ్ విశ్లేషకుడు కోమల్ నహతా నమ్ముతున్నారు. "ధూమ్ 3 అనేది కమర్షియల్‌గా బాగా ఆదరణ పొందిన బ్రాండ్. పైగా కాలం మారింది. థియేటర్లు, టిక్కెట్ రేట్లు పెరిగాయి. 'ధూమ్ 3', 'క్రిష్ 3' సినిమాలు రెండూ కచ్చితంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తాయి'' అని ఆయన చెప్పారు. ఇక బాక్సాఫీస్ వద్ద అవి చేసే సందడి ఎలా ఉంటుందో త్వరలోనే మనం చూడబోతున్నాం.
త్రిడి చిత్రం లో రుద్రంమాదేవి -అనుష్క
గుణా టీమ్ వర్క్స్ పతాకంపై భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడి చిత్రంలో అనుష్క కథానాయికగా నిర్మిస్తున్న ‘రుద్రమదేవి’ చిత్రానికి సంబంధించిన మూడో షెడ్యూల్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మా ట్లాడుతూ 2నుండి మూడో షెడ్యూల్ ప్రారంభించామని, ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తిచేశామని, ఈనెల 17 వరకు షూటింగ్ ఉంటుందని తెలిపారు. కాకతీయ సామ్రాజ్యం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాలలో విస్తరించి ఉన్నందువల్ల 13వ శతాబ్దపు కాకతీయ సామ్రాజ్యంలోని పాకనాడు ప్రాంతం సెట్‌ను తోట తరణి తీర్చిదిద్దారని, వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని, ఓరుగల్లు కోట నుండి వెయ్యి స్థంభాల గుడివరకు అప్పట్లో ఉన్న సొరంగ మార్గాన్ని కూడా సెట్ వేశామని, అక్టోబర్ 1నుండి నాలుగో షెడ్యూల్ ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటివరకు నిర్మించిన సన్నివేశాలు, పాటలు అద్భుతంగా వచ్చాయని, భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఈ చిత్రం చిరస్థాయిగా నిలిచిపోయేలా తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు. ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, కెమెరా: అజయ్‌వినె్సంట్, కాస్ట్యూమ్స్: నీతాలుల్లా, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెనె్నల, కథ, స్క్రీన్‌ప్లే,నిర్మాత, దర్శకత్వం: గుణశేఖర్.
రానా కొత్త చిత్రం టైటిల్ 'కవచం'
హైదరాబాద్ : రాజమౌళి ‘బహుబలి' ప్రాజెక్టులో బిజీగా ఉన్న దగ్గుపాటి రానా తన తదుపరి చిత్రానికి కథ ఓకే చేసారు. ఆ చిత్రానికి టైటిల్ కవచం అని పెట్టినట్లు సమాచారం. అందాల రాక్షసి చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన హను రాఘవపూడి ఈ చిత్రం డైరక్ట్ చేయనున్నారు. అందాల రాక్షసి చిత్రం చూసిన రానా వెంటనే ఈ దర్శకుడుతో పనిచేయటానికి ఆసక్తి చూపించినట్లు చెప్తున్నారు. దాంతో రానాని కలిసిన హను ఓ స్టోరీలైన్ చెప్పటం..వెంటనే ఓకే చేయటం జరిగిందని వినికిడి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అందాల రాక్షసి' చిత్రం డివైడ్ టాక్ తో విడుదలై నిర్మాతకు నష్టాలు మిగిల్చింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘బహుబలి'లో దగ్గుబాటి యువ హీరో రాణా నెగెటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సోదరుడి పాత్రలో నెగెటివ్ రోల్ చేస్తున్నారు. ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. చిత్రం రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ‘బహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు. ఇక బాహుబలి చిత్రం గురించి రానా ట్వీట్ చేస్తూ.... " బాహుబలి రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలనుంచి రాత్రి పది గంటల వరకూ కంటిన్యూగా షూట్ జరుగుతోంది. ఆదివారం అయితే ... ఉదయం ఏడు గంటలకు మొదలు పెట్టి...సోమవారం ఉదయం ఎనిమిదింటి దాకా షూట్ చేసాం.. 24 గంటలు పాటు షూటింగ్ లో పాల్గొన్నాను ."అని ట్వీట్ చేసారు. తన చిత్రాలు గురించి రానా వివరిస్తూ... భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతున్న బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు చేస్తున్నా.. ఈ రెండింటిలోనూ హీరోయిన్ అనుష్కే.. నాకన్నా సీనియర్ అని చెప్పుకొచ్చారు. ఇవి కాక అందాల రాక్షసి దర్శకుడు హను దర్శకత్వంలో హిందీ-తెలుగు చిత్రం, సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెలుగు-తమిళం ద్విభాషా చిత్రాలు చేస్తున్నా. ఇవి రెండూ మా సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్‌లోనివే
హీరోగా మారుతున్న సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్
తెలుగు సినిమా సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్. దేవి అనే డివొషనల్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయినా ఎక్కువగా యూత్ ఫుల్ మూవీస్‌తో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవి. అంతేకాదు తన ప్రతి సినిమాలోను హుషారెత్తించే ఐటంసాంగ్ పెట్టే దేవి అలాంటి సాంగ్‌తో బాలీవుడ్ కండల వీరున్ని కూడా బుట్టలో పడేశాడు.
అయితే దేవీ శ్రీ మ్యూజికల్ జర్నీనికాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఈ టాలీవుడ్ సెలబ్రిటీ కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇన్నాళ్లు తన మ్యూజిక్‌తో పర్ఫామెన్స్‌లతో ఇరగదీసిన దేవి ఇప్పుడు హీరోగా మారనున్నాడట. చాలా రోజులుగా ఈ టాక్ వినిపిస్తున్న సరైన కథ దొరకక దేవి తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీని పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నాడు.
అయితే ఇన్నాళ్లకు దేవీ శ్రీ తెరంగేట్రానికి రంగం సిద్దమయింది. దేవినీ హీరోగా ఇండట్రడ్యూస్ చేయబోయే డైరెక్టర్ కూడా ఎవరో కాదు తన సినిమాలకు వరుసగా దేవితోనే మ్యూజిక్ చేయించిన సుకుమారే దేవిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే కథ రాయడం మొదలు పెట్టిన సుక్కు వీలైన త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలొచనలో ఉన్నాడట. మ్యూజిక్ డైరెక్టర్‌గా సెన్సెషన్ సృష్టించిన దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

షూటింగ్‌లో 'ఆటోనగర్ సూర్య'
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పిస్తున్న సినిమా 'ఆటోనగర్ సూర్య'. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోంది. కె.అచ్చిరెడ్డి నిర్మాత. నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లు. దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ "సెప్టెంబర్ 10 నుంచి జరిగే ఆఖరి షెడ్యూల్‌లో ఓ పాటతో పాటు రెండు రోజుల ప్యాచ్ వర్క్‌ను కూడా పూర్తి చేస్తాం. దాని తర్వాత మలేషియాలో ఓ పాటను చిత్రీకరిస్తాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అన్ని పనులను పూర్తి చేసి దీపావళికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు. సంగీతం: అనూప్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ఎడిటింగ్; గౌతంరాజు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి. పతాకంపై భారీ నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'అత్తారింటికి దారేది'. ఈ చిత్రం ఆగస్ట్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ''ప్రస్తుతం మా 'అత్తారింటికి దారేది' చిత్రానికి సంబంధించి రీ-రికార్డింగ్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం.

ప్రభాస్ VS రామ్ చరణ్... రాజమౌళి "న్యూవండర్"....?
టాలీవుడ్ సినీఇండస్ట్రీ అంటే సినీహీరోల్లో పోటీ ఉంటుంది. నెంబర్‌వన్ హీరో ఎవరు అనేదానిపై అభిమానుల్లో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పిన తరువాత నెంబర్‌వన్ స్థానం కోసం పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు పోటీపడుతున్నారు. ఒకరి సినిమాల రికార్డులను ఇంకొకరు తిరగరాస్తూ నెంబర్‌వన్ అనిపించుకుంటున్నారు.
తాజాగా రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'బాహుబలి' న్యూ వండర్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నాయి సినీవర్గాలు. గతంలో రామ్ చరణ్ 'మగధీర'గా వచ్చి సంచలనం సృష్టించి బాక్సీఫీస్ రికార్డులను బద్దలకొట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అదేతరహాలో మగధీర రికార్డును బ్రేక్ చేస్తానంటూ ప్రభాస్ 'బాహుబలి'గా వస్తున్నాడు. రాజమౌళి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జేట్‌తో తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం బాహుబలి మొదటి షెడ్యూల్ షూటింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ ప్రారంభమయ్యింది. ఇంకా పవన్ 'అత్తారింటికి దారేది', రామ్ చరణ్ 'ఎవడు', ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా', మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమాలు కూడా రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి.

Shah Rukh Khan talks about life with Gauri, son AbRam and patching up with Salman
In an in-depth interview right after hugging Salman, Shah Rukh Khan spoke to People magazine about life under intense scrutiny, his love for the movies - and his joy over the arrival of his third child, baby AbRam.
"There are days when I get up and feel I have everything I deserve and those are the most honest days," says the superstar.
Following are the excerpts from Shah Rukh Khan's candid chat with People magazine, in which the movie star talks about a role he is dying to play, finding solace in his kids and his 21-year partnership with wife Gauri.
On his love for the movies
"Making a film is a way of life. The most natural instinct for me is to wake up, wash myself, wear my white T-shirt, jeans and sneakers, sit in the car with my hair wet and glasses on, listen to some FM channel and then reach a set. Sometimes I wonder if I stop going to shoots for good, what will happen to me?"
On life with Gauri
"I think it's very difficult to live with a person like me. So I value her for the crap she takes from me, the lack of time I give her and the kind of person I am. I don't think there are very many people who can live with me. I'm strangely passionate. I'm strangely detached. I'm strangely wonderful. I'm strangely nasty. I'm strangely happy and I'm extremely depressed. I'm strangely schizophrenic. I'm a classic case of being an artist without perhaps having any greatness in my art. So what I appreciate most about her is that she is able to
Kareena and Hrithik get intense forShuddhi
While on and off rumours about Kareena Kapoor making a comeback with Hrithik Roshan were doing the rounds, looks like Karan Johar now is ready to put a full stop to all of them. Karan Johar recently confirmed that Hrithik Roshan and Kareena Kapoor are very much a part of the next Dharma Production venture,Shuddhi.
The film is said to be an intense love story with a reincarnation theme weaved in a dramatic form, while Karan Malhotra ofAgneepath (2012) fame will helm the project. Karan Johar believes that they are the right choice for the roles because he required actors who can bring the desired intensity among them.
Hrithik and Kareena will be seen sharing the screen space after more than a decade. Though the shoot of the film is yet to begin, it is slated for release in October next year
Ranbir Kapoor: A Sikh without a beard
In his upcoming Abhinav Kashyap film Besharam, Ranbir Kapoor will be seen wearing a turban like a Sardar in the song Aa Re Aa Re. The actor has played a Sikh before in Rocket Singh Salesman Of The Year,
and while that look was authentic, beard et al, this time he is clean
shaven. An oversight that may not go down too well with a fraction of
the Sikh community, as it has happened in the past.
It may be recalled that the Delhi Sikh Gurudwara Management Committee (DSGMC) had raised an objection to Akshay Kumar sporting a trimmed beard while playing a Sikh in Vipul Shah’s Singh is Kinng (2008). The committee had then sought a ban on the film and the main objection was Akshay’s trimmed beard which they found offensive. The film was given a clean chit after the makers complied to the 12 changes suggested by the committee.
Mr Khan was meant to have begun shooting his scenes last week; the rest of the film unit is already in the UK. No reason was given, but sources say the visa was denied because UK rules bar entry for anyone convicted in any court of an offence. Mr Khan has been convicted of killing chinkara in two pending poaching cases.
Kick director Sajid Nadiadwala told NDTV that it was a "technical error" and the actor has re-applied for a visa. He said he expected Salman Khan to join the unit in the UK on August 10.
In four separate cases, Mr Khan is accused of illegally hunting and killing two chinkara and three blackbuck, endangered species of deer, over a period of three days in Rajasthan while shooting the film Hum Saath Saath Hain in October 1998.
It may be recalled that the Delhi Sikh Gurudwara Management Committee (DSGMC) had raised an objection to Akshay Kumar sporting a trimmed beard while playing a Sikh in Vipul Shah’s Singh is Kinng (2008). The committee had then sought a ban on the film and the main objection was Akshay’s trimmed beard which they found offensive. The film was given a clean chit after the makers complied to the 12 changes suggested by the committee.
Actor Salman Khan's UK visa rejected due to conviction in poaching cases
Actor Salman Khan has been denied a visa to shoot for his new film Kick, directed by Sajid Nadiadwala, in the UK.Mr Khan was meant to have begun shooting his scenes last week; the rest of the film unit is already in the UK. No reason was given, but sources say the visa was denied because UK rules bar entry for anyone convicted in any court of an offence. Mr Khan has been convicted of killing chinkara in two pending poaching cases.
Kick director Sajid Nadiadwala told NDTV that it was a "technical error" and the actor has re-applied for a visa. He said he expected Salman Khan to join the unit in the UK on August 10.
In four separate cases, Mr Khan is accused of illegally hunting and killing two chinkara and three blackbuck, endangered species of deer, over a period of three days in Rajasthan while shooting the film Hum Saath Saath Hain in October 1998.
No comments:
Post a Comment