హైదరాబాద్ : ఆర్టీసీ ఈ - టికెటింగ్ వ్యవస్థకు బుధవారం ఉదయం కొన్ని గంటలపాటు అంతరాయం ఏర్పడనుంది. ఆర్టీసీ వెబ్ సైట్ నిర్వహణ పనుల వల్ల ఈ అంతరాయం, అని అధికారులు ప్రకటించారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పూ..
డీల్లీ : స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సుప్రీం కోర్ట్ తీర్పూ ఇచ్చింది. 2001 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు జరపాలని కోర్టు తీర్పూ ఇచ్చింది. ప్రస్తుత రిజర్వేషన్లలను అనుసరించి ఎన్నికలు జరపాలని. బీసీలకు రిజర్వేషన్లు . స్థానిక ఎన్నికల్లొ, బీసీలకు 34%, ఎస్ సీలకు 18.3%, ఎస్ టీలకు 8.25% రిజర్వేషన్లకు అవకాశం ఇవ్వాలని కోర్ట్ ప్రభుత్వాన్ని ఆధేశించింది. న్యూఢిల్లీ : గoధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అనుచరుల ఉరి అమలుపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించింది.దోషులు పెట్టుకున్న పిటిషపై కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.
సోమాజీగూడా : ఆధార్ కార్డ్ లను ఇకమీదట మీ సేవా నుంచి పొందవచ్చని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు.అదార్ కార్డ్ కు సంబందించిన వివరాలను ఈ సెంటర్లలో తెలుసుకోచ్చని ఆయన అన్నారు.
దోపిడి..
తిరుపతి : తిరుపతిలో ఇద్దరు మహిళలపై అటోడ్రైవర్ దాడి చేసి నగదు, నగలు మరియు ఏటీఎమ్ కార్డ్ లను దోచుకున్నాడు. మహిళలిద్దరు హైదరాబాద్ వాసులు.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసారు.ఈ ఘటన రెండు రోజుల క్రితమే జరిగినట్లు పోలీసులు తెలిపారు.
కిడ్నాప్..
అసోంలో ఆంధ్ర ఇంజనీర్ పైడిరాజును బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసారు. పైడిరాజు కుటుంబ సభ్యులు అందోళన చెందుతున్నారు.పైడిరాజు విశాఖ జిల్లా కణితి వాసి.
No comments:
Post a Comment