Breaking news
హైదరాబాద్: ప్రేమికుల రోజు సందర్బంగా నగరంలో అన్ని పార్కులు మూసివేసిన కార్పోరేషన్ సిబ్బంది. ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.
..
.
.
జగన్ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో నిందితులకు ఈ నెల 27 వరకు రిమాండును సీబీఐ కోర్టు పోడగించింది.
జగన్ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో నిందితులకు ఈ నెల 27 వరకు రిమాండును సీబీఐ కోర్టు పోడగించింది.
హైదరాబాద్ : అధార్ ను
వంట గ్యాస్
తో అనుసంధానం
చేసే గడువును
నెలరోజులు పెంచినట్లు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి. వి. రమేష్ ప్రకటించారు.
మార్చి 15 కల్లా ఆధార్ నంబర్లను గ్యాస్
డీలర్లకు అందజేయాలని ఆయనసూచించారు.
.
No comments:
Post a Comment