February 15, 2013

Breaking news

న్యూడిల్లీ : పెరిగిన డీజిల్, పెట్రొల్ ధరలు లీటర్ పెట్రోల్ కు రూ. 1.50 పైసలు పెరగగా, డీజిల్  లీటర్ కు 45 పైసలు పెరిగింది.ఈ అర్థరాత్రి నుంచి అమలు.
 
అక్బరుద్దీన్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు రేపు విడుదలయ్యే అవకాశం.

హైదరబాద్ : రవీంద్రభారతి దగ్గరలో ఉన్న కామత్ హొటలో అగ్ని ప్రమాదం. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది.
బాసర, అదిలాబాద్ : వసంతపంచమి సంధర్బంగా భక్తులు సరస్వతీ దేవిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.
దారుణం...
రంగారెడ్డి జిల్లా : దరూర్ మండల కేంద్రంలోని ప్రార్థనాలయంలో ఓ యువతిపై అత్యాచారం చేసి హత్య చేసారు మృతురాలు యాలాల మండలం రాస్నం వాసిగా పోలీసులు గుర్తించారు.

చంచల్ గుడా జైలులో.. జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మేల్యే సాయిరాజు.

హైదరాబాద్ : ఇచ్చాపురం ఎమ్మేల్యే  సాయిరాజు ,వెంకటరమణలను టీడీపీ సస్పెండ్ చేసింది.

గుంటూరు: చంద్రబాబు పాదయాత్రకు అంతరాయం.ఎన్నికల కోడ్ మూలంగా ఈ నెల 19 నుంచి 21వరకు పాదయాత్రకు బ్రేక్. జిల్లాలో బయటి వ్యక్తులు ఉండరాదని. కలెక్టర్ ఆదేశం.


న్యూడిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రల కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కూమార్ రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ హజరయ్యారు.

No comments:

Post a Comment