February 13, 2013

Breaking news

ఓయూ పరిదిలో ఈనెల 14 నుంచి జరగాల్సిన ఎంబిఏ పరిక్షలు వాయిదా వేసారు. ఈ పరీక్షలను ఫిబ్రవరి 21 నుంచి నిర్వహిస్తామని  ఓయూ పీఅర్వో పి.ఎస్. రావు తెలిపారు. 

స్తంభించిన ట్రాఫిక్..
ఉప్పల్ కూడలి వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
మెట్రోరైలు పనుల వల్ల రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి.
వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

జన్మభూమి ఎక్స్ ప్రెస్స్ లో పొగలు..
యాసిడ్ బాటిల్ నుంచే వచ్చాయంటున్న ప్రయాణికులు.
మరమ్మత్తుల అనంతరం.
కొద్దీ సమయం తరువాత బయలుదేరిన రైలు.


  ..
      ,   ,    .     .      .

..
     త్య చేశారు.         .    .    .

. 
:   ,            .
           .
హైదరాబాద్ :బంజారహిల్స్ లోని హుక్కా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు జరిపారు.


No comments:

Post a Comment