- ఢిల్లీ: ఢిల్లీ అత్యాచార కేసులో ఐదుగురు నిందితులను సాకెత్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, కోర్టు లో హై డ్రామా నిందితుల తరపున న్యాయవాది.
- హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ కసరత్తు ప్రారంభం, 2013-14 బడ్జెట్ తయారీ ఫై మంత్రి ఆనం సన్నాహాలు.
- అసెంబ్లీ కమిటి హాల్ లో ఎధీక్స్ కమిటి భేటీ, ఎం.ఐ.ఎం ఎం.ఎల్.ఎ అక్బర్ ఉద్దిన్ ఫై చర్చ.
- అసెంబ్లీ లో అంచనాల కమిటీ భేటీ.
- నిర్మల్ లో బంద్ కు బీ జే పీ పిలుపు.
- విదేశాలనుంచి నగరానికి వచ్చిన అక్బరుద్దీన్.
- సంక్రాంతి పండగ కోసం అదనంగా బస్సు లను వేయ నున్న ఆర్ టి సి , 50 శాతం అదనంగా టికెట్లపై వసూలు.
January 7, 2013
Breaking news
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment