January 8, 2013

తాజా వార్తలు .....



  • అక్బర్ ఉద్దిన్ మెడికల్ రిపోర్ట్ మాకు ఇవ్వలేదు: అక్బర్ తరపు న్యాయవాది 
  • ఆదిలాబాద్ నిర్మల్ లోను పోలిసుల అలెర్ట్.
  • వరంగల్ ఐ.జి వెంకటేశ్వర్ రావ్ అధ్వర్యంలో అరెస్ట్.
  • అక్బర్ ఆరోగ్య పరిస్థితి బాగోలెదన్న అరెస్ట్ చేశారు: అక్బర్ తరపు న్యాయవాది  
  • 121, 153(ఏ) సెక్షన్ కింద అక్బర్ ఫై కెసు నమోదు. 
  • ఆదిలాబాద్: నిర్మల్ లో 144 సెక్షన్.
  • పోలిసుల ఫై రాళ్లు రువ్విన ఎం.ఐ.ఎం కార్యకర్తలు.
  • అక్బర్ ఉద్దిన్ ను నిర్మల్లో న్యాయమూర్తి ముందు హాజరు పరచానున్న పోలీసులు.
  • గాంధీ ఆసుపత్రి నుండి అక్బర్ ఉద్దిన్ ను వాహనంలో తరలించిన పోలీసులు.
  • అక్బర్ ఉద్దిన్ ను నిర్మలకు తరలించేందుకు పోలిసుల యత్నం.
  • అక్బర్ ఉద్దిన్ ఇంటి వద్ద పోలిస్ బందోబస్తూ.
  • హైదరాబాద్: అక్బర్ ఉద్దిన్ కు అనుకూలంగా ఎం.ఐ.ఎం నినాదాలు, గాంధీ ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తం, పరిస్థితిని సమిక్షిస్థున్న పోలిస్ అధికారులు, ఆసుపత్రి  ప్రాంగణంలో భారీగా మోహరించిన పోలీసులు. 
  • హైదరాబాద్: అక్బర్ ఉద్దిన్ అరెస్ట్, నగరంలో భారీ భద్రత చర్యలు .
  • ఉమ్మడి పరిక్షల తేదీలను ప్రకటించిన ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనరసింహ , మే 12న  ఎంసెట్ , జూన్ 2న ఈ సెట్,జూన్ 3 న ఎడ్సెట్ ,జూన్ 6న లా సెట్ ,జూన్ 10న ఐ సెట్.
  • ఢిల్లీ: జగన్ ఆస్తుల కేసుల్లో  మరోసారి ఈ.డీ కొరడా, తాజాగా రూ.143 కోట్లు విలువైన ఆస్తులను అటాచ్మెంట్ చేసినట్లు ప్రకటన విడుదల చేసిన ఈ.డీ  
  • హైదరాబాద్: పరిటాల శ్రిరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఫై వాదనలు పూర్తి, తీర్పు రేపటికి వాయిదా. అనంతపురం జిల్లా కోర్ట్ లో కేసు విచారణ.   
  • హైదరాబాద్: అక్బర్ ఉద్దిన్ ను అరెస్ట్ చేయాలంటూ, ఇంద్రా పార్క్ వద్ద హిందూ రక్షా సమితి ధర్నా. ధర్నాలో పాల్గొన్న బీ.జె.పి నాయకులు. 
  • గాజు వాకలొ బ్రేకులు ఫైల్ అయ్యి కిరాణ కొట్టులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు, ముగ్గురు చిన్నారులకు గాయాలు.  
  • ఇవాల ఖమ్మం జిల్లాలో సాగనున్న చంద్రబాబు పాదయాత్ర. 
  • ఒడిషా రాయగడ్ లో యువతిఫై గ్యాంగ్ రేప్, అవమానంతో యువతి ఆత్మహత్యాయత్నం, భాదితురాలి పరిస్థితి విషమం, విశాఖ ఆసుపత్రికి తరలింపు.   

No comments:

Post a Comment