January 6, 2013

breaking news

  • పది పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్,రాణించిన బౌలర్లు. 
  • ఢిల్లీ వన్డే:మొదటి వికెట్ కోల్పోయిన పాక్.
  • కరెంటు చార్జీల పెంపు ఫై సీ.పీ.ఎం ఆగ్రహం, ఉద్యమాలు చేపడతాం: రాఘవులు. 
  • ఢిల్లీ వన్డే: 141 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయిన భారత్. 
  • ఢిల్లీ వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్  ఎంచుకున్న భారత్.
  • హైదరాబాద్: పాల్టెక్నిక్ లెక్చరర్ల పరీక్షా పేపర్లు లీక్, పరిక్షా కేంద్రాల వద్ద అభ్యర్ధుల ఆందోళన.  
  • హైదరాబాద్: ఈ నెల 10 నుంచి 14 వరకు సంక్రాంతి స్పెషల్ బస్సులు, హైదరాబాద్ నుంచి 4410 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్.టీ.సి 
  • విద్యుత్ సరఫరా లోపాల వల్ల పలు రైళ్ళ రాకపోకలు నిలిపివేత.
  • ఇవాల్టి నుండి రాష్ట్రంలో నగదు బదిలీ పధకం ప్రారంభం.
  • నేడు భారత్-పాక్ ల  మద్య చివరి వన్ డే.
  • నల్లగొండ జిల్లా కోదాడ మండలం శ్రీరంగాపురం వద్ద అర్ టీ సి బస్సు ను డి కొన్న ఆయిల్ టాంకర్.
  • బంజారాహిల్స్ లో యవతిపై దాడి.

No comments:

Post a Comment