January 5, 2013

  తాజా వార్తలు........
      



  •  
  • తీవ్ర వెన్నునోప్పి తో బాధపడుతున్న క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని, పాకిస్తాన్ తో  తలబడే మూడో వన్ డే మ్యాచ్ కు దూరమయ్యే  అవకాశం. 
  • సీ.ఎం ను కలిసిన హరీష్ రావ్, విద్యుత్ చార్జీల ఫై ప్రజా ఉద్యమాలు చేస్తాం. 
  • తెలంగాణా ఉద్యమ కార్యచరణ ఫై అఖిలపక్షం చర్చ.
  • తూర్పు గోదావరి జిల్లా లో రేపు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,కేంద్ర మంత్రి జైరాం రమేష్ ల పర్యటన.
  • హైదరాబాద్ : పెరగన్నున  భూముల ధరలు,ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ప్రభుత్వ నిర్ణయం. స్టాంప్ లు, రిజిస్ట్రేషన్ శాఖ ల ఫై సీ.ఎం ఉన్నత స్థాయి సమిక్ష.     
  • విద్యుత్ చార్జీలు పెంచుతే ప్రజలు నష్టపోతారు: నన్నపనేని రాజకుమారి.
  • హైదరాబాద్: విద్యుత్ చార్జీలు పెంచొద్దు, అనివార్యమైతే పార్టీలతో  చర్చించాకే పెంచాలి: ఆమోస్ 
  • రంగారెడ్డి: ఇవాళ తాండూర్ లో ఎం.ఐ.ఎం  బహిరంగ సభ.
  • ఢిల్లీ: కేంద్ర మంత్రి  జైపాల్ రెడ్డి తో జానారెడ్డి  భేటి.
  • హైదరాబాద్: చంద్రబాబు ను కలిసిన ఎం.ఎల్.ఎ  పరిటాల సునీత,కుటుంబ సభ్యుల ఫై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు.   



         
        

No comments:

Post a Comment