తాజా వార్తలు.....
- హైదరాబాద్: 10వేలు లంచం తీసుకుంటూ ఎ.సి.బి కి చిక్కిన లాలాగూడ ఎస్.ఐ రామకృష్ణ.
- డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపు కోసం మంత్రి వర్గానికి చమురు శాఖ ప్రతిపాదన, డీజిల్ ధర 3నుంచి 4.50 రూపాయలు,వంటగ్యాస్ సిలిండర్ల పరిమితి సంవత్సరానికి 6 నుంచి 9 కి పెంచాలని ప్రతిపాదన, రేపటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం
- 100 రోజుల పాదయాత్రను పూర్తి చేసుకున్న చంద్రబాబు.
- తన మార్క్ పాలనకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి,పాలన ఫై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు.
- గుట్కా ను నిషేదించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే 16 రాష్ట్రల్లో గుట్కా నిషేధం.
- నంద్యాలలో భార్తఫై ఆసిడ్ పోసిన భార్య, భర్త రామకృష్ణ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
- అఖ్బరుద్దిన్ అరెస్ట్ కు నిరసనగా నేడు నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాలో బంధు కు పిలుపునిచిన ఎం.ఐ.ఎం
- తనకు ఆరోగ్యం బాగాలేనందున ఆధునిక చికిస్థ అందుబాటులో ఉన్న జైలుకు తరలించమని మేజిస్ట్రైట్ ను కోరిన అక్బర్ ఉద్దిన్.
- అఖ్బరుద్దిన్ ను ఆదిలాబాద్ జైలుకు తరలించిన పోలీసులు, 14 రోజుల రిమాండ్ విధింపు.
No comments:
Post a Comment