తాజా వార్తలు :
- రేపు మీ సేవ డిస్ ప్లే బోర్డు ను ప్రారంబించనున్న సీ.ఎం కిరణ్ కుమార్ రెడ్డి.
- హైదరాబాద్: తాడ్ బండ్ ప్రాంతంలో జవాన్ వీరంగం, విచక్షణ రహితంగా ఆరు రౌండ్లు కాల్పులు ఆర్మీ అదుపులో నిందితుడు.
- హైదరాబాద్: శ్రీనగర్ కాలనీలోని సినీ నిర్మాత దిల్ రాజు ఆఫీస్ ఫై ఐ.టే దాడులు, రెండు ఇన్నోవా కార్లలో వచ్చిన ఐ.టే అధికారులు.
- హైదరాబాద్ బేగంపేట్ వద్ద రోడ్డు ప్రమాదం, ముగ్గురు యువతులకు తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం, నిందితుడి కోసం గాలిస్తున్న బేగంపెట్ పోలీసులు.
- కేతేపల్లిలో ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్, ఒకరి మృతి, నలుగురికి గాయాలు.
- రేపటి నుండి భరత్ - ఇంగ్లాండ్అ మధ్య మొదటి వన్ డే మ్యాచ్, క్లీన్ స్వీప్ చేస్తే మొదటి స్థానంలో టీం ఇండియా .
- శభరి మలలో పొటేతిన్న భక్తులు.
- ఖమ్మంలో చంద్రబాబు రెండోరోజు పాదయాత్ర.
No comments:
Post a Comment