తాజా వార్తలు........
- ఢిల్లీ: ప్రధాని నివాసం లో ప్రారంభమైన కాంగ్రెస్ కోర్ కమిటే భేటి, హాజరైన సోనియా, చిదంబరం, షిండే. తెలంగాణా ఫై ప్రధానంగా చర్చ.
- పరారిలో అభిరాం, గాలింపు చర్యలు చెప్పటిన పోలీసులు
- నిర్మాత డి.రామానాయుడు మనువడు అభిరాం, ఇంజినీర్ రవితేజ ఇంటి ఫై దాడి చేసినందుకు ఐపీసీ : 447, 323, 342,506 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.
- బ్రెయిలి జయంతి ఉత్సవాలు ప్రారంబించిన సీ.ఎం.కిరణ్ కుమార్ రెడ్డి
- తిరుమలలో నిఘా భద్రత కోసం 2వేల సీసీ కెమెరాల ఏర్పాటు, టే.టీ.డీ ఈ.ఓ ఎల్.వి. సుబ్రహ్మణ్యం
- తెలంగాణా ఫై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలి: వియయశాంతి
- హైదరాబాద్: జగన్ అక్రమ ఆస్తుల కేసులో హైకోర్ట్ కు సి.బి.ఐ నివేదిక, 7అంశాల ఫై ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలను నివేదిక లో పొందుపరిచిన సి.బి.ఐ
No comments:
Post a Comment