తాజా వార్తలు.....
- పల్లూరు గూడ లో చంద్రబాబు, టే.డీ .పే అధికారంలోకి వస్తే , స్కూల్ విద్యార్ధులందరికీ ఉచితంగా సైకిళ్ళు.
- చంద్రబాబు 90వ రోజు పాద యాత్ర,1500 కిలో మీటర్లు దాటిన సందర్బంగా శేలాఫలకం ఆవిష్కరణ.
- తెలంగాణా ప్రజలు కోరేది కేవలం తెలంగాణా మాత్రమే,ఈ నెల 26లోపు తెలంగాణా సమస్యను పరిష్కరించాలి లేకపోతే పెద్ద ఎత్హున ఉద్యమం నిర్వహిస్తాం: జగదీశ్ రెడ్డి
- అక్బర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్నారు: ఎం.పి.అస్సదుద్దిన్ ఓవైసి.
- ఎం.ఎల్.ఎ .అక్బర్ ఉద్దీన్ హిందూ దేవతల ఫై వివాదాస్పద వాక్యాలు చేశారని పిటిషన్.
- ఎం.ఎల్.ఎ. అక్బర్ ఉద్దీన్ ఫై కేసు నమోదుకు నాంపల్లి కోర్ట్ ఆదేశం,కేసు నమోదు చేయాలనీ ఓయు పోలీసులకు ఆదేశం.
- ఢిల్లీ: గ్యాంగ్ రేప్ ఘటన ఫై ఇవాళ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లో విచారణ, కేసులో నేడు వాదనలు లేనట్టే అంటున్న న్యాయవర్గాలు, పెన్ డ్రైవ్ లో మేజిస్ట్రేట్ కు ఛార్జ్ షీట్ ఇవనున్న పోలీసులు.
- ఉగాది నుండి రేషన్ షాప్ ల ద్వారా మరిన్నీ కొత్త సరుకులు: సీ.ఎం
- నాలుగు చైర్మన్ పోస్టుల భర్తీకి సీ.ఎం గ్రీన్ సిగ్నల్.
- రాష్ట్రం లో లక్షలాది ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించాలో ప్రభుత్వానికి సూచన చేయండి: సీ.ఎం
- హాస్టల్ లలో సమస్యల ఫై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి: సీ.ఎం
- హైదరాబాద్: జిల్లా జాయింట్ కలెక్టర్ లతో సీ.ఎం సమావేశం, సమావేశాని ప్రారంభించిన సీ.ఎం.కిరణ్ కుమార్ రెడ్డి.
- హైదరాబాద్ : బేగుంపేట్ లో బస్సు లో నుండి కింద పడి ఇంటర్ విద్యార్ధి మృతి.
- హైదరాబాద్ : ఉప్పల్ లో రియల్టర్ రాజేందర్ రెడ్డి దారుణ హత్య, తన స్నేహితులే హత్య చేసి ఉంటారని పోలిసుల అనుమానం. రాజేందర్ అదృశ్యం అయినట్టు మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భార్య.
No comments:
Post a Comment