న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మళ్లీ పెట్రో వాత పెట్టింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లీటరు పెట్రోలుపై ధర రూ.2.35 పైసలు, లీటరు డీజిల్ ధర 50 పైసలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
No comments:
Post a Comment