ఈపేలుళ్ళ వెనుక ఇండియాన్ ముజాహుదీన్ హస్తం ఉందని పోలీసు వర్గాల వెల్లడి.
భారీ బాంబు పేలుడు
హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ లో మూడుచోట్ల బాంబు పేలుళ్ళు సాయంత్రం 7గంటలకు పేలుళ్ళు సుమారు 20కిపైగా మృతులు.60మంది పరిస్థితి విషమం చాలా మంది గాయాలపాలయ్యారు.ముఖ్యమంత్రి ధిగ్బ్రాంతి వ్యక్తం
హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ లో మూడుచోట్ల బాంబు పేలుళ్ళు సాయంత్రం 7గంటలకు పేలుళ్ళు సుమారు 20కిపైగా మృతులు.60మంది పరిస్థితి విషమం చాలా మంది గాయాలపాలయ్యారు.ముఖ్యమంత్రి ధిగ్బ్రాంతి వ్యక్తం
సడక్ బంద్...
హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనందునే సడక్ బంద్ నిర్వహిస్తున్నట్లు కోదండరామ్ తెలిపారు. రేపు కొత్తూరు నుంచి అలంపూర్ వరకు భాజపా సడక్ బంద్ ప్రచారయాత్ర ఉంటుందని కోదండరామ్ అన్నారు అంబులెన్స్ లాంటి అత్యవసర విషయాల్లో మినహాయింపు ఉంటుందని తెలిపారు.శంషాబాద్ నుండి అలంపూర్ వరకు జాతీయ రహదారిపై 12 చోట్ల సడక్ బంద్ ఉంటుందని ఆయన తెలిపారు.
ఢిల్లీ : సార్వత్రిక సమ్మె నేపధ్యంలో వామపక్షాలు పార్లమెంట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకున్నాయి.
హైదరాబాద్ : సత్యం కేసు నిందితులు వడ్లమాని శ్రీనివాస్,రామకృష్ణ దాఖలు చేసిన అప్పీల్ ను హైకోర్టు కొట్టి వేసింది.
విశాఖ : విశాఖ నుంచి అండ మాన్ ప్రయాణికులతో వెళ్లిన నౌక సముద్ర మార్గ మద్యలో సాంకేతిక లోపంవల్ల నిలిచిపోయింది. ఇందులో సుమారు 500ల మంది ప్రయాణికులు ఉన్నారని అంచనా. నౌకను ఒడ్డుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న నౌకా దళ సిబ్బంది.
హైదరాబాద్: సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ ప్రెస్
సాయంత్రం 5గంటలకు బదులుగా రాత్రి 9గంటలకు బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్ :నేడు హైదరాబాద్ లో ఆరు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారభ మైంది.14 జిల్లాలోని ఆరు స్థానాలకు గాను 83 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
పార్లమెంట్ సమావేశాలు..
డీల్లీ : నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు పారంభం కానున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంతో సభ ప్రారంభంకానుంది.హెలికాప్టర్ కుంభకోణం, దేశంలో మహిళల భద్రత, చమురు ధరల పెంపు తదితర అంశాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసెందుకు సమాయత్తమవుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ
న్యూడీల్లీ : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు డీల్లీలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment