December 29, 2012

BREAKING NEWS




  • ఢిల్లీ చేరుకున్న గ్యాంగ్ రేప్ భాదితురాలి మృతదేహం.  
  • మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు, కాబోము: చంద్రబాబు 
  • తెలంగాణాలో బంద్ ప్రశాంతం. 
  • తెలంగాణా బంద్లో బాగంగా బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేసిన  టి ఆర్ ఎస్ నాయకులూ హరీష్ రావు అరెస్ట్  
  • పలు జిల్లాల్లో బస్సు లను అడ్డుకుంటున్న నాయకులు 
  • చాలా చోట్ల నిలిచిపోయిన బస్సు లు .
  • తెలంగాణాలో కొనసాగుతున్న బంద్ .
  • అఖిపక్షం సమావేశం తీరుపై మండి పడ్డ నాయకులు,ప్రజలు.
  • డిల్లీ హత్యచార బాదితురాలు మృతి.



No comments:

Post a Comment