తాజా వార్తలు........
- చెన్నై: అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జంషీద్, చేరువలో యూనుస్.
- చెన్నై: మొదటి బంతికే వికెట్ పడగొట్టిన కుమార్ (హఫీజ్ డక్ అవుట్)
- ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద మల్లి మొదలైన ఆందోళన.
- వన్డేల్లో 7000 వేల పరుగులు సాధించిన భారత కెప్టెన్ ధోని.
- భారత్ స్కోర్ 227/6, 50 ఓవర్స్, పాక్ విజయ లఖ్యం 228.
- అద్బుత సెంచరీతో భారత్ ను ఆదుకున్న ధోని (113 నాట్ అవుట్) అండగా నిలిచిన సురేష్ రైనా (43 అవుట్) మరియు అశ్విన్ (31 నాట్ అవుట్).
- విశాఖ జిల్లాలో టీ.డి.పి కార్యాలయాన్ని ముట్టడించిన సమైక్యాంధ్ర జే.ఏ.సి
- భారత్ స్కోర్ 119/6, 37 ఓవర్స్, ఎక్స్ట్రాస్ 19.
- 102 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన భారత్: సురేష్ రైనా (43)
- పొగ మంచు కారణంగా రద్దయిన ఏ.పి ఎక్ష్ప్రెస్స్, రిజర్వేషన్ చేసుకున్నవారికి డబ్బులు తిరిగి ఇస్తామన్న ద.మ రైల్వే.
- ఢిల్లీలో ఇంకా కొనసాగుతున్న ఆందోళన.
- ఢిల్లీ విమానాశ్రయంలో నివాళులు అర్పించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
- తెల్లవారు జామున ముగిసిన గ్యాంగ్ రేప్ భాదితురాలి అంత్యక్రియలు.
- నాలుగు వికెట్లు తీసిన జునైద్
- 29 పరుగుల వద్ద ఇదో వికెట్ కోల్పోయిన భారత్ (రోహిత్: 4 పరుగులు).
- భారత్ స్కోర్ 27/4, 9 ఓవర్స్.
- నేడు భారత్, పాక్ ల మధ్య తొలి వండే మ్యాచ్, 4 వికెట్లు కోల్పోయిన భారత్.
No comments:
Post a Comment