February 11, 2013



 Breaking news


ఆలేరులో కాటన్ సిల్క్ సొసైటీ ఎన్నికల కోలహలం.

అగ్నిప్రమాదం..
ఉప్పలోని జీవీకే బయోసైన్స్  రసాయన సంస్థలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ల గోదాము ప్రక్కనే ఉండటంతో స్థానికులు భయపడుతున్నారు.ఉద్యోగులు భయంతో పరుగులు తీసారు.
రసాయన ఘాటు వాసన పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో స్థానికులు అందోళన చెందుతున్నారు.

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్షను చేపట్టారు. పలువురు మంత్రులు ఉన్నతాధికారులు 
 హజరయ్యారు.

డిల్లీ: దిగ్విజయ్ సింగ్ తో బేటీ అయిన బొత్ససత్యనారాయణ.

సంగారెడ్డి: కలెక్టర్ ను దూషించిన కేసులో ఒవైసీ సొదరుల కేసును వచ్చే వారానికి వాయిదా వేసిన కోర్టు.

హైదరాబాద్ నుండి రాష్ట్ర ఐకాస బస్సు యాత్ర ప్రారంభించింది.
సడక్ ను విజయవంతం చేయడమే లక్ష్యం:కొదండరామ్.
 

చమురు సంస్థలకు హైకోర్టు నోటీసులు: వంటగ్యాస్ కు ఆధార్ కార్డుల అనుసంధానంపై నోటీసులు జారీ చేసింది.వారంలోగా సమగ్ర నివేధిక 
 ఇవ్వాలని హైకోర్టు చమురు సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

నిన్న జరిగిన కుంభమేళ తోక్కిసలాటలో 36 చేరిన మృతుల సంఖ్య.
ఈ ఘటలనపై విచారణకు ఆదేశించిన యూపి సర్కార్
మృతుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం.
రైళ్ల రాకపోకలకు అంతరాయం.


హైదరాబాద్: శంషాబాద్ లో చిరుత పులి సంచారం.
భయందోళనలో స్తానికులు.
పట్టించుకోని అటవీ శాఖ.

No comments:

Post a Comment