- శ్రీలంక అద్యక్షుడు రాజపక్సే నేడు తిరుపతి రాక.
- రాకను అడ్డుకుంటామలన్న తమిళ సంఘాలు.
- నేడు తిరుపతిలో 144 సెక్షన్ విదింపు.
.హైదరాబాద్: తెలంగాణ ప్రాంత ఎమ్మేల్యేలు భేటి.
తెలంగాణ సాధన, కార్యచరణపై చర్చలు జరిపారు.
హైదరాబాద్: పొన్నల ఎన్నిక కేసు విచారణను హైకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది.
No comments:
Post a Comment