January 14, 2013

wish you happy pongal


  • నెటి జన్ల కు సంక్రాంతి శుభాకాంక్షలు
  •  

తాజా వార్తలు :---

  •  కేంద్ర ప్రభుత్వం ఈనెల 26 నాటికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రకటించకపోతే, మహా ప్రతిఘటన ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలంగాణ జేఏసీ హెచ్చరించింది. దీనికి సంబంధించిన కార్యాచరణను హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే సమర దీక్షలో నెల 27వ తేదీన ప్రకటిస్తామని వెల్లడించింది.
  • ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలోని, దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 

  • కిలో సన్నబియ్యం రూపాయికే,

    మన బియ్యం పేరుతో సర్కారు కొత్త పథకం 

    బుధవారం నుంచి ప్రారంభం, ఉగాది నుంచి రాయితీపై 9 రకాల  సరకులు    

  • మకరజ్యోతి దర్శనం కోసం వేచి ఉన్న ఆయప్ప స్వాములు 
  • శబరిలో ఆయప్ప స్వాముల కిటకిట 
  • కోళ్ల పందేళ్ళ తో , రంగవల్లులతో లోగిళ్ళు 
  • రాష్ట్రమంతా సంక్రాంతి సందడి

No comments:

Post a Comment