- తీవ్ర నడుము, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న చంద్రబాబు, వెంటనే పాదయాత్ర విరమించుకోవాలని కుటుంబ సబ్యుల ఒత్తిడి, వైద్య పరిక్షల తర్వాతే పాద యాత్ర ఫై చంద్రబాబు నిర్ణయం.
- రాష్ట్ర ప్రజలకు 62వ గణతంత్ర దినోస్తావ శుభాకాంక్షలు తెలియజేసిన సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతి రంగంలో మన రాష్ట్రం నెంబర్:1 స్థానంలో ఉండడానికి అందరు కృషి చెయ్యాలని తెలిపారు
- ఎస్టి, ఎస్సి సబ్ ప్లాన్ ఫై గవర్నర్ సంతకం.
- రాజమండ్రి: కాసేపట్లో 'జై ఆంధ్రప్రదేశ్ సభ' హాజరుకానున్న బొత్స, కే.వీ.పే, శైలేజానంద్. రఘువీరారెడ్డి, లగడపాటి, గాదె, కాసు, అనం.
- విజయవాడ దుర్గమ్మకు మంత్రి డి.కె. అరుణ పూజలు.
- తిరుమలలో భక్తుల రద్ది అధికం
- పరేడ్ గ్రౌండ్లో గణ త్రంత వేడుకలకు ఏర్పాట్లు
- నేడు మిలాద్ -ఉన్ నబీ
- రాజమండ్రిలో నేడు సమైక్య ఆంధ్ర సభ.
- ఏపి లో విశ్వ రూపమ్ నేడు విడుదల ... తమిళనాడులో నిషేధం.
January 25, 2013
Breaking News
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment