- కాంగ్రెసు నేతలు తిట్లు తింటూ పదవుల్లో కొనసాగుతున్నరు:తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతెలంగాణ ప్రాంత మంత్రులు సిగ్గుంటే వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు. ఇందిరాపార్కు వద్ద సమర దీక్షలో ఆయన మాట్లాడారు. సమర దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినా తెలంగాణ ప్రజలు పోరాడి అనుమతిని తీసుకు వచ్చారన్నారు. తెలంగాణ కోసం కార్యకర్తలు చిత్రహింసలకు గురవుతున్నారన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు పదవులు లేకుంటే బతకలేరా? అని ప్రశ్నించారు. తెలంగాణవాదుల నుండి ఇంత తీవ్ర వ్యతిరేకత ఎదురైతే తానైతే ఎప్పుడో పదవులకు రాజీనామా చేసేవాడినని అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు నేతలు తిట్లు తింటూ పదవుల్లో కొనసాగుతున్నారని విమర్శించారు.
- ఓయూ మరోసారి ఉద్రిక్త పరిస్తితులు
- ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేత జకోవిచ్
- 3-2 తో భారత్ సిరీస్ కైవసం
- ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి
- బాబుఫై కొడాలి నాని అగ్రహం
- కాంగ్రెస్ మళ్లీ తెలంగాణకు ద్రోహం చేసింది:హరీష్ రావు
January 27, 2013
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment