January 17, 2013

తాజా వార్తలు.....



  • నేడు విజయమ్మను కలవనున్న ద్వారంపూడి చంద్రశేఖర్. 
  • ఖమ్మం జిల్లాలో ముగిసిన చంద్రబాబు పాదయాత్ర, నల్గొండ జిల్లాలో ప్రవేశించనున్న పాదయాత్ర. 
  • నేడు ఆదిలాబాద్ జైలు నుండి సంగారెడ్డి కోర్ట్ కు అఖ్బరుద్దిన్ తరలింపు, 2005 లో కలెక్టర్ ను దూషించిన అఖ్బరుద్దిన్. ఆదిలాబాద్ నుండి సంగారెడ్డి రహదారిలో పోలిసుల విస్త్రుత తనికీలు.  

No comments:

Post a Comment